గొర్రెల మంద పై కుక్కలు దాడి..!
విధాత:మడకశిర మండల పరిధిలోని శంకరగల్లు గ్రామానికి చెందిన ముడ్ల గిరియప్ప అనే గోర్రెల కాపరి గోర్రెల గడ్డి మేపటం కోసం మరియు రైతులు పొలాలలో మంద పెట్టడం కోసం మండల పరిధిలోని కంటిపురం లో గొర్రెలను తోలకోని పోయి నివసిస్తున్నడు. ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా 22 చిన్న గొర్రెల పిల్లలను ఒక షెడ్డు లో ఉంచి మిగతా గోర్రెలను మెతకు తీసుకొని వెళ్ళారు. సాయత్రం గోర్రెల కాపరి షెడ్డులోకి వచ్చి చూసేసరికి […]

విధాత:మడకశిర మండల పరిధిలోని శంకరగల్లు గ్రామానికి చెందిన ముడ్ల గిరియప్ప అనే గోర్రెల కాపరి గోర్రెల గడ్డి మేపటం కోసం మరియు రైతులు పొలాలలో మంద పెట్టడం కోసం మండల పరిధిలోని కంటిపురం లో గొర్రెలను తోలకోని పోయి నివసిస్తున్నడు.
ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా 22 చిన్న గొర్రెల పిల్లలను ఒక షెడ్డు లో ఉంచి మిగతా గోర్రెలను మెతకు తీసుకొని వెళ్ళారు. సాయత్రం గోర్రెల కాపరి షెడ్డులోకి వచ్చి చూసేసరికి ఊర్లో ఉన్నటువంటి కుక్కలు 22 గొర్రెలను చంపేశాయి. ఇంకా విషయం తెలియాల్సి ఉంది.