శాసనమండలిలో త్వరలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.
ఎమ్మెల్యే కోటాలో జూన్ 3 వ తేదీతో ముగుస్తున్న 6 గురు ఎమ్మెల్సీల గడువు.గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీలు.
ఈ 6 స్థానాలకు ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ ఖాళీ:
గవర్నర్ కోటాలో త్వరలో ఖాళీ కానున్న మరో ఎమ్మెల్సీ స్థానం.జూన్ 16 వ తేదీతో ముగుస్తున్న గడువు. గడువు ముగుస్తోన్న ఎమ్మెల్సీ.
క్యాబినెట్ నిర్ణయంతో ఈ ఖాళీ భర్తీ చేయాల్సి ఉంటుంది.