Rakul Preet Singh | మండు వేసవిలో.. ర’కూల్’ ప్రీత్ సింగ్

గతంలో బన్నీ, రామ్ చరణ్, మహేశ్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించి మూడు నాలుగేండ్లు క్షణం తీరిక లేకుండా టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) చాలాకాలంగా తెలుగు నాట తెరమరుగైంది. 2021లో వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రంలో కనిపించిన ఈ చిన్నది ఆ తర్వాత భూ అనే ఓ బై లింగ్విల్ సినిమాలో నటించింది.
తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైన రకుల్ ఓ నాలుగైదు సినిమాల్లో నటిస్తూనే ఓ నిర్మాతను పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవల సినిమాల్లో అంతగా కనిపించని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో మతులు పొగొడుతోంది. తాజాగా బాలీవుడ్ స్టైల్ చీరకట్టులో తన ఎద అందాలను వడ్డిస్తూ చేసిన ఫొటోషూట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాటిని చూసిన వారంతా పైళ్లైనా అమ్మడు ఎక్కడా తగ్గట్లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.