Movies In Tv: శుక్రవారం, జనవరి 10 టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv
విధాత: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో గురువారం, జనవరి 9న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కు పైగా చిల్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నేనున్నాను
మధ్యాహ్నం 3 గంటలకు అల్లుడు అదుర్స్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కళావర్‌కింగ్
జెమిని మూవీస్
ఉదయం 7 గంటలకు ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు
ఉదయం 10 గంటలకు సీమశాస్త్రి
మధ్యాహ్నం 1 గంటకు అవునన్నా కాదన్నా
సాయంత్రం 4గంటలకు భక్త ప్రహ్లాద
రాత్రి 7 గంటలకు మృగరాజు
రాత్రి 10 గంటలకు టుటౌన్ రౌడీ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అబ్బాయిగారు
ఉదయం 9 గంటలకు చంటబ్బాయ్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఎగిరే పావురమా
రాత్రి 9 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఇల్లాలు
ఉదయం 7 గంటలకు నిన్ను చూడాలని
ఉదయం 10 గంటలకు అల్లావుద్దీన్ అద్భుత దీపం
మధ్యాహ్నం 1 గంటకు మహానగరంలో మాయగాడు
సాయంత్రం 4 గంటలకు అల్లుడుగారు
రాత్రి 7 గంటలకు స్పై
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రసన్నవదనం
తెల్లవారుజాము 2.30 రైల్
తెల్లవారుజాము 5 గంటలకు తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు సలార్
సాయంత్రం 4.30 గంటలకు మంజుమ్మల్ బాయ్స్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు తీస్‌మార్‌ఖాన్
ఉదయం 9 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు క్రాక్
మధ్యాహ్నం 3 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు టిల్లు2
రాత్రి 9.00 గంటలకు పోకిరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు యమకింకరుడు
తెల్లవారుజాము 2.30 మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6.30 గంటలకు పార్టీ
ఉదయం 8 గంటలకు ఆవారా
ఉదయం 11 గంటలకు విశ్వాసం
మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయోగ్య
సాయంత్రం 5 గంటలకు కృష్టార్జునయుద్దం
రాత్రి 8 గంటలకు యముడు
రాత్రి 11 గంటలకు ఆవారా
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు అర్థౄలే వేరులే
రాత్రి 11 గంటలకు ఆఖిల్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు తులసీదళం
ఉదయం 9 గంటలకు ఇద్దరమ్మాయిలతో
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు రామయ్య వస్తావయ్య
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు గేమ్‌ఛేంజర్ ఈవెంట్