జయభేరి construction సంస్థ అధినేత మురళి మోహన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
విధాత:జయభేరి construction సంస్థ అధినేత మురళి మోహన్ HMDA నిబంధనలు అతిక్రమించిన కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురు.నగరానికి చెందిన మధుసూధన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్ లో జయభేరి సంస్థ నుంచి కొనుగోలు చేసిన ప్లాట్ విషయం లో అనేక అవకతవకలకు పాల్పడ్డారని మధుసూధన్ కోర్టు ను ఆశ్రయించారు . ఈ విషయం లో కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.