Movies In Tv: సోమ‌వారం, జ‌న‌వ‌రి 20 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Jan 19, 2025 8:06 PM IST
Movies In Tv: సోమ‌వారం, జ‌న‌వ‌రి 20 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 20, సోమ‌వారం రోజున తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాని

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బిందాస్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు బావ‌మ‌రుదుల స‌వాల్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దుర్గ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మనా కోడ‌లా

ఉద‌యం 10 గంట‌ల‌కు ర‌గ‌డ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రెడ్‌

సాయంత్రం 4గంట‌ల‌కు అభిలాష‌

రాత్రి 7 గంట‌ల‌కు పెద‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు రిపోర్ట‌ర్‌

 

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సంక్రాంతి స‌ర‌దాలు (ఈవెంట్‌)

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని

ఉద‌యం 9 గంట‌ల‌కు శైల‌జా రెడ్డి అల్లుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు సాక్ష్యం

రాత్రి 9 గంట‌ల‌కు గామి

 

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రిశూలం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అమీతుమీ

రాత్రి 10.30 గంట‌ల‌కు ఖైదీ

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఓ భార్య‌క‌థ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మా నాన్న‌కు పెళ్లి

ఉద‌యం 10 గంటల‌కు మ‌రుపురాని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు వేట‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు కుటుంబ గౌర‌వం

రాత్రి 10 గంట‌ల‌కు నంబ‌ర్ వ‌న్

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు రాజుగారిగ‌ది

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు స‌త్యం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

ఉదయం 9 గంటలకు ప్ర‌తిరోజూ పండ‌గే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒక మ‌న‌సు

ఉద‌యం 9 గంట‌ల‌కు మాస్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు బ్ర‌హ్మాస్త్ర‌1

మధ్యాహ్నం 3 గంట‌లకు అదుర్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌సింహా రెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు ఎవ‌డు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు తూటా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 10.30 గంట‌లకు రౌడీ అల్లుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు హుషారు

రాత్రి 8 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 11 గంటలకు రౌడీ అల్లుడు