Baby Care | నాణ్యమైన న్యూ బేబీ కేర్ ఉత్పత్తులు

Baby Care | నాణ్యమైన న్యూ బేబీ పేసా బేబీ డైపర్స్ లు విక్రయించి వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారాన్ని అభీరుద్ది చేసుకోవాలని వ్యాపార ప్రతినిధులు మహమ్మద్ మక్బూల్, మహమ్మద్ జీరుద్దిన్ అన్నారు. బుదవారం సంతోష్ నగర్ లో మ్యాక్ ఓవర్సీస్ వ్యాపార సంస్థ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ఇష్టపడతారని అన్నారు. చిన్నారులకు అనుకూలమైన ఉత్పత్తి పద్దతులను అనుసరించి […]

  • By: krs    news    Jul 31, 2023 11:34 PM IST
Baby Care | నాణ్యమైన న్యూ బేబీ కేర్ ఉత్పత్తులు

Baby Care |

నాణ్యమైన న్యూ బేబీ పేసా బేబీ డైపర్స్ లు విక్రయించి వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారాన్ని అభీరుద్ది చేసుకోవాలని వ్యాపార ప్రతినిధులు మహమ్మద్ మక్బూల్, మహమ్మద్ జీరుద్దిన్ అన్నారు. బుదవారం సంతోష్ నగర్ లో మ్యాక్ ఓవర్సీస్ వ్యాపార సంస్థ ను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ఇష్టపడతారని అన్నారు. చిన్నారులకు అనుకూలమైన ఉత్పత్తి పద్దతులను అనుసరించి తయారు చేసిన కంపెనీ అని అన్నారు

న్యూ బేబీ కేర్ ఉత్పత్తులు శిశువులకు ఎంతో సౌర్యవంతంగా ఉంటాయని భారత దేశం లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కంపెనీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మక్ధూ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.