నర్సులందరికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ప్రపంచ నర్సులు దినోత్సవం సందర్భంగా నర్సులందరికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.కరోనా సమయంలో నర్సులు సేవలు అనిర్వచనీయం.కరోనాపై పోరాటంలో నర్సులు సంకల్పం స్ఫూర్తిదాయకం.ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాసేవ చేస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిది.

  • Publish Date - May 12, 2021 / 07:26 AM IST