Gold Rates: మరోసారి పెరిగిన బంగారం.. రాష్ట్రాల వారీగా ధరలు ఇలా

  • By: sr    news    Apr 01, 2025 11:26 AM IST
Gold Rates: మరోసారి పెరిగిన బంగారం.. రాష్ట్రాల వారీగా ధరలు ఇలా

Gold Rates:

విధాత: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ టారిఫ్ ల దెబ్బ పసిడి ధరలపై ప్రభావం చూపుతుంది.

ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మంగళవారం 22క్యారెట్ల 1 గ్రాముల బంగారంపై రూ.850పెరిగింది. 24క్యారెట్ల 10గ్రాములపై రూ.930పెరిగింది. కిలో వెండి ధర సైతం రూ.1000పెరిగి రూ.1,14,000 చేరుకుంది.

goldrate

22 క్యారెట్ల బంగారం:

చెన్నై: రూ. 85.100

హైదరాబాద్: రూ. 85,100

విజయవాడ: రూ. 85,100

బెంగళూరు: రూ. 85,100

ఢిల్లీ: రూ. 85,250

కోల్‌కతా: రూ. 85,100

ముంబై: రూ. 85,100

దుబాయ్: రూ.80,797

యూఎస్ఏ: రూ. 80,762

24 క్యారెట్ల బంగారం :

హైదరాబాద్: రూ. 92,840

విజయవాడ: రూ. 92,840

చెన్నై: రూ. 92,840

బెంగళూరు: రూ. 92,840

ఢిల్లీ: రూ. 92,990

కోల్‌కతా: రూ. 92,840

ముంబై: రూ. 92,840

దుబాయ్: రూ. 87,254

యూఎస్ఏ: రూ.85,890

వెండి ధరలు కిలో ఇలా

చెన్నై: రూ. 1,14,000

హైదరాబాద్: రూ. 1,14,000

విజయవాడ: రూ. 1,14,000

బెంగళూరు: రూ. 1,05,000

ఢిల్లీ: రూ. 1,05,000

కోల్‌కతా : రూ. 1,05,000

ముంబై: రూ. 1,05,000