ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం కూడా థియేటర్లలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. మొట్ట మొదటిసారిగా తమిల స్టార్ ధనుష్ హీరోగా సర్ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూతురు నిర్మించిన శోభనబాబు శ్రీదేవి చిత్రం, బన్నీ వాస్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదేవిధంగా అలా వైకుంఠపురంలో హాందీ రిమేక్ షెహజాదా కూడా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది. […]

విధాత: ఈ వారం కూడా థియేటర్లలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. మొట్ట మొదటిసారిగా తమిల స్టార్ ధనుష్ హీరోగా సర్ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూతురు నిర్మించిన శోభనబాబు శ్రీదేవి చిత్రం, బన్నీ వాస్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదేవిధంగా అలా వైకుంఠపురంలో హాందీ రిమేక్ షెహజాదా కూడా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఓటీటీల్లో గాలోడు, సదా నన్ను నడిపే, మాలికాపురం, కల్యాణం కమనీయం వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Sir Feb 17
Sridevi ShobanBabu Feb 18
Vinaro Bhagyamu Vishnu Katha Feb 18
Ant-Man and the Wasp: Quantumania Feb 17
Hindi
Shehzada Feb 17
Main Raj Kapoor Ho Gaya Feb 17
Ant-Man and the Wasp: Quantumania Feb 17
English
Ant-Man and the Wasp: Quantumania Feb 17
OTTల్లో వచ్చే సినిమాలు

Galoodu Feb17
Varasudu (Varisu) Telugu, Tamil Feb 22
Malikapuram Feb 15
Sadha Nannu Nadipe FEB 16
The Night Manager Feb 17
Veera Simha Reddy Feb 23, 6pm
The Mandalorian S3 Mar1
Gulmohar March 3
Cirkus Hindi Feb 17
Love Squared All Over Again (ENG) Feb 13
Perfect Match (Series) Feb 14
A Sunday Affair (ENG) Feb 14
The Romantics (Hindi Series) Feb 14
Full Swing (Web Series) Feb 15
Red Rose (Web Series) Feb 15
African Queens: Zynga (Web Series) Feb 15
Ganglands (web series) Feb 17
Unlock (Korean Series) Feb 17
Outer Banks S3 Feb 23
We Have A Ghost Eng, Hin, Tam, Tel Feb 24
Waltair Verayya Feb 27
Kantara English Version MAR 1
Murder Mystery2 Eng, Hin, Tam, Tel Mar 31
Kalyanam Kamaneeyam Feb 17
Galoodu Feb17
