OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో అశ్విన్స్, కేజీఎప్, కాంతారా వంటి భారీ చిత్రాల నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మాణంలో పుష్ప ఫేమ్ పాహద్ ఫాజిల్ నటించిన దూమం, చిన్నారి పెళ్లి కూతురు ప్రధాన పాత్రలో మహేశ్ భట్ ఫ్యామిలీ నుంచి వస్తున్న 1920, మను చరిత్ర ముఖ్యమైనవి. ఇక ఓటీటీల్లో ఆ వారం ఆర డజనుకు పైగా తెలుగు సినిమాలు వెబజ్ సీరిస్‌లు […]

విధాత: ఈ వారం థియేటర్లలో దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో అశ్విన్స్, కేజీఎప్, కాంతారా వంటి భారీ చిత్రాల నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మాణంలో పుష్ప ఫేమ్ పాహద్ ఫాజిల్ నటించిన దూమం, చిన్నారి పెళ్లి కూతురు ప్రధాన పాత్రలో మహేశ్ భట్ ఫ్యామిలీ నుంచి వస్తున్న 1920, మను చరిత్ర ముఖ్యమైనవి.
ఇక ఓటీటీల్లో ఆ వారం ఆర డజనుకు పైగా తెలుగు సినిమాలు వెబజ్ సీరిస్‌లు సందడి చేయనున్నాయి. సీనియర్ హీరో నరేశ్ నటించిన ఇంటింటి రామాయణం, మళ్లీ పెళ్లి, అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్, కేరళ స్టోరి సినిమా, కేరళ క్రైం ఫైల్స్ వంటి వెబ్ సీరీస్‌లు ఓటీటీల్లో రానున్నాయి.
మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Lily
Karna
Asvins
Dhoomam
Manu Charitra
Jagartha Bidda
Bhari Taraganam
Maa Awara Zindagi
1920: Horrors of the Heart
Bheemadevarapally Branchi
Kutra – The Game Starts now
HINDI
Elemental
1920: Horrors of the Heart
ENGLISH
Elemental
No Hard Feelings
The Three Musketeers DArtagnan
OTTల్లో వచ్చే సినిమాలు

Social Currency Streaming
Thrishanku Malayalam June 23
Lust Stories 2 June 29
Bird Box Barcelona July 14

Sisu Rent
Fast X Rent Ta, Te, Hi, En JUNE 23
Kazhuvethi Moorkan Te, Ta, Ka, Ma, Hi JUNE 23
Tiku Weds Sheru Hindi JUNE 23
JOHN WICK 4 June 23
Jack Ryan S4 Final En,Te,Ta,Ka, Ma, Hin Jun 30
Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23
Great Expectations June 28
The Night Manager Part 02 June 30
Malli Pelli Jun 23
Intinti Ramayanam Jun 23
Arthamainda ArunKumar Jun 30
