OTT | విధాత: ఈ వారం థియేటర్లలో పది సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఐదు డబ్బింగ్ చిత్రాలు కాగా ఐదు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు. వీటిలో హలీవుడ్ డబ్బింగ్ చిత్రం మెగ్ 2, బిచ్చగాడు విజయ్ అంటోని నటించిన విక్రమ్ రాథోడ్, క్రికెట్ లెజండ్ ధోనీ మొదటిసారి సినీ రంగంలోకి అడుగు పెట్టి నిర్మించిన ఎల్జీయమ్ ముఖ్యమైనవి కాగా ఇవి అనువాద చిత్రాలు కావడం విశేషం. ఈ చిత్రాలన్నీ ఈ వారం థియేటర్లో సందడి చేయనున్నాయి. […]
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో పది సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఐదు డబ్బింగ్ చిత్రాలు కాగా ఐదు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు. వీటిలో హలీవుడ్ డబ్బింగ్ చిత్రం మెగ్ 2, బిచ్చగాడు విజయ్ అంటోని నటించిన విక్రమ్ రాథోడ్, క్రికెట్ లెజండ్ ధోనీ మొదటిసారి సినీ రంగంలోకి అడుగు పెట్టి నిర్మించిన ఎల్జీయమ్ ముఖ్యమైనవి కాగా ఇవి అనువాద చిత్రాలు కావడం విశేషం. ఈ చిత్రాలన్నీ ఈ వారం థియేటర్లో సందడి చేయనున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం తెలుగు చిత్రాలు చాలానే విడుదల కానున్నాయి. నాగ శౌర్య నటించిన రంగబలి, తెలంగాణ ఇతివృత్తంలో వచ్చిన పరేషాన్, జేడీ చక్రవర్తి నటించిన దయా, దూమం, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్షీ వంటి సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఓటీటీలో రానున్నాయి.
మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
Hindi
English
OTTల్లో వచ్చే సినిమాలు