పబ్లిసిటీ కోసమే చంద్రబాబు దీక్షలు చేస్తారు..మంత్రి కొడాలి నాని

విధాత:చంద్రబాబు ని లోకేష్ ని అధికారంలోకి తీసుకురావడానికి కొంత మంది పనిచేస్తున్నారు.ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదు.తండ్రి రాజశేఖర్,తనయుడు జగన్మోహన్ రెడ్డి పై ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర ఉంది.ఆరు నెలలకో మూడు నెలలకో ఇక్కడికి చంద్రబాబు వస్తారు.. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు దీక్షలు చేస్తారు.బీజేపీ, జనసేన రాష్ట్రం లో ఉనికిలో లేని పార్టీలు.తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ కి ఎన్ని ఓట్లు వచ్చాయో అందరూ చూసారు.టీడీపీ ని తొక్కి బీజేపీ రావాలని చూస్తుంది.అందుకే టీడీపీ,బీజేపీ అలియన్స్ […]

పబ్లిసిటీ కోసమే చంద్రబాబు దీక్షలు చేస్తారు..మంత్రి కొడాలి నాని

విధాత:చంద్రబాబు ని లోకేష్ ని అధికారంలోకి తీసుకురావడానికి కొంత మంది పనిచేస్తున్నారు.ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదు.తండ్రి రాజశేఖర్,తనయుడు జగన్మోహన్ రెడ్డి పై ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర ఉంది.ఆరు నెలలకో మూడు నెలలకో ఇక్కడికి చంద్రబాబు వస్తారు..

పబ్లిసిటీ కోసమే చంద్రబాబు దీక్షలు చేస్తారు.బీజేపీ, జనసేన రాష్ట్రం లో ఉనికిలో లేని పార్టీలు.తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ కి ఎన్ని ఓట్లు వచ్చాయో అందరూ చూసారు.టీడీపీ ని తొక్కి బీజేపీ రావాలని చూస్తుంది.అందుకే టీడీపీ,బీజేపీ అలియన్స్ పార్టీలు పోటీపడి దీక్షలు చేస్తున్నాయి..బీజేపీ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో మేము లెక్కలు తియ్యగలం..