ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?: దేవినేని
విధాత,అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వేలకోట్ల అప్పులపై టీడీపీ నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘డిసెంబర్ వరకు ఉన్న రుణపరిమితి ఇప్పటికే పూర్తి. అప్పుల్లో తప్పుడులెక్కలు బయటపడడంతో పోయిన ప్రభుత్వపరపతి. కాగ్ కడిగేసినా మళ్లీ పరిమితి దాటేశారు.అధిక వడ్డీలకు తెస్తూ,వేలకోట్ల అప్పులు దాచేసి పరిమితిమించి అప్పులు చేస్తారా?. ఏపీ ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? వైయస్ జగన్’’అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.