క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఏబి డెవిలియ‌ర్స్..

విధాత‌: ద‌క్షిణ ఆఫ్రికా క్రికెట్ ఆటగాడు డెవిలియ‌ర్స్ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు అత‌ని ట్విట్ట‌ర్ ఖాతా లో వెల్ల‌డించారు.టెస్ట్ మ్యాచ్ ల‌తో పాటు వ‌న్డే,ఐపీఎల్ మ్యాచ్ ల‌ల్లో కూడా త‌ప్పుకొంటున్న‌ట్లు ప్ర‌కటించ‌డంతో అభిమానులు నిరాశ‌కు గుర‌వుతున్నారు..