ఇంగ్లాడ్ పై టీమ్ ఇండియా ఘన విజయం
విధాత: లార్డ్స్ లో ఇంగ్లాడ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో విజృంబించిన భారత్ బౌలర్లు 151 పరుగుల తేడాతో భారత్ విజయం. ఇంగ్లాడ్ తో 5టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం వలన రద్దవగా ఇప్పుడు జరిగిన రెండో టెస్ట్ లో భారత్ ఇంగ్లండ్ టీమ్ పై 151 పరుగుల తేడాతో గెలిచింది. స్కోర్ వివరాలు.. భారత్…364 & 298/8 dc. ఇంగ్లాండ్…391..120