చెలరేగిన బౌలర్లు.. 62 పరుగులకే కివీస్‌ ఆలౌట్‌

విధాత‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. కివీస్‌ను 28.1 ఓవర్లలో 62 పరుగులకే ఆలౌట్‌ చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ నాలుగు వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, అక్షర్‌ 2 వికెట్లు, జయంత్ యాదవ్‌ ఒక వికెట్‌ తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు.