బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల వాయిదాపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ, ఆర్థిక సమస్యలే కారణమని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.
హంపిలోని ఆంజనేయాద్రి కొండపై 554మెట్లను నృత్యం చేస్తూ కేవలం 8 నిమిషాల్లో ఎక్కిన యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.