Sunday, September 25, 2022
More
  Tags #corona vaccine

  Tag: #corona vaccine

  కరోనా వ్యాక్సినేషన్​ పై సీఎం జగన్​ కీలక నిర్ణయం

  టీచర్లతో పాటు పాఠశాలల సిబ్బందికీ కరోనా టీకాలుగ్రామం యూనిట్ గా వ్యాక్సినేషన్18–44 ఏళ్ల వారికీ టీకాలుఅధికారులకు సీఎం ఆదేశాలువిధాత:వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు....

  తెలంగాణ‌లో ఉచితంగా క‌రోనా టీకా

  క‌రోనా టీకా విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా టీకా ఉచితంగా ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ప్రాణాల...

  అనారోగ్యంతో పంచాయతీరాజ్ ఉద్యోగి మృతి

  అనారోగ్యంతో పంచాయతీరాజ్ ఉద్యోగి మృతి తనకల్లు మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కె.రమణమ్మ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరుపతి స్విమ్స్ వైద్యశాలలో అనారోగ్యంతో మృతి చెందింది.ఆమె...

  కేటీఆర్‌కు కిష‌న్ రెడ్డి కౌంట‌ర్‌!

  వ్యాక్సిన్ ధ‌ర‌ల‌పై ప్ర‌ధాని మోదీని ప్ర‌శ్నించిన కేటీఆర్‌కు కిష‌న్ రెడ్డి కౌంట‌ర్‌! ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాలకు 13 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ.మ‌రికొన్ని కోట్ల డోసుల నిల్వ‌లు ఉన్నాయి.ఈ డోసుల వ్యాక్సిన్లన్నింటినీ రాష్ట్రాల‌కు ఉచితంగా...

  18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ 4 రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్‌!

  వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా తమ వంతుగా రాష్ట్రాల కృషి ఉచితంగా టీకాలు అందిస్తామని హామీ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, అసోంలో ఉచిత టీకా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాకు...

  ‌ టీకాల ఉత్పత్తి పెంపు

  కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తి పెంచుతున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఏడాదిలో 70కోట్ల డోసులు తయారు చేయాలని భారత్‌ బయోటెక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్, బెంగళూరు ప్లాంట్లలో ఉత్పత్తి పెంచనున్నట్లు భారత్‌ బయోటెక్‌ స్పష్టం...

  రోజా ఎఫెక్ట్‌.. అక్క‌డ 50 శాతం త‌గ్గిన క‌రోనా వ్యాక్సినేష‌న్..

  దేశ‌వ్యాప్తంగా బుధ‌వారం రంజాన్ మాసం ప్రారంభ‌మ‌య్యింది. దీంతో జ‌మ్ముక‌శ్మీర్‌లో క‌రోనా వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య 50 శాతం త‌గ్గిపోయింది. రోజా చేస్తుండ‌గా టీకా తీసుకుంటే ఉప‌వాస దీక్ష‌కు భంగం క‌లుగుంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటుండంతో...

  వ్యాక్సిన్ ఇవ్వాలి..ఏపీసీసీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ సాకే.శైలజానాథ్

  రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్ణీత సమయంలో దేశప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి ఆపి దేశ ప్రజల ప్రయోజనాలు మొదట...

  తెలంగాణ లో మాస్కులు ధరించనీ వారిపై పోలీసులు కొరడా..

  ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 11 వరకు సుమారు ఆరువేల 500కు పైగా కేసు లు నమోదు చేసిన పోలీసులుతెలంగాణలో అత్యధికంగా హైదరాబాదులో మాస్కు ధరించనీ రెండు వేల మంది పై కేసు...

  Most Read

  పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం.. తల్లీకూతురు మృతి

  విధాత‌: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెదవేగి మండలం గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ళ బాలికను (మైనర్) ప్రేమ పేరుతో మోటార్ బైక్‌పై...

  టీ-20: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

  విధాత‌, హైదరాబాద్: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నగరంలోని...

  చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ గృహ నిర్బంధం..! పదవి నుంచి తొలగింపు?

  విధాత: చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికారు చేస్తున్నాయి. జిన్‌పింగ్‌ను పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ(PLA) చీఫ్ ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించిన‌ట్లు వార్త‌లు...

  వ‌ర‌దలో కొట్టుకుపోయిన స్కార్పియో.. వీడియో

  విధాత : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. సుభాన్‌సిరి జిల్లాలో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో.. రోడ్లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. వ‌ర‌ద ఉధృతికి ఓ స్కార్పియో...
  error: Content is protected !!