విధాత: కూల్చివేసిన పాత సచివాలయం శిధిలాల్ని చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో కలిపేస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి ఫిర్యాదు.ఈ చర్య వల్ల ఏడాదిలో హుస్సేన్‌సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని గూగుల్ ఎర్త్ చిత్రాల ఆధారంగా ఫిర్యాదు చేసిన పర్యావరణ వేత్తలు.తెలంగాణలో చారిత్రకమైన హుస్సేన్‌సాగర్ సరస్సు పరిరక్షణలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర సర్కారు,హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని విధ్వంసం దిశగా నడిపిస్తున్న పాలకులు.