గణేష్ ఉత్సవాల నిర్వహణపై తలసాని సమావేశం

విధాత‌: గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో సమావేశం. స‌మావేశంలో మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, మల్లారెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, శాసన మండలి విప్ ప్రభాకర్ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, mla లు, mlc లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • Publish Date - August 28, 2021 / 06:31 AM IST

విధాత‌: గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో సమావేశం.

స‌మావేశంలో మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, మల్లారెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, శాసన మండలి విప్ ప్రభాకర్ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, mla లు, mlc లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.