తారక రామారావు కాదు రకుల్ రావు..

విధాత‌: చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన ఘనత కేసీఆర్, కేటిఆర్. చంద్రబాబు లేకపోతే చంద్ర శేఖర్ రావు లేడు.ఇంతకు ముందే చెప్పిన తారక రామా రావు పేరు మార్చుకొని రకుల్ రావు పెట్టుకో.ఉద్దర ప్రసంగాలు ఆపి సూటిగా సవాళ్లు విసురుతున్న సెమి ఫైనల్స్ లో మల్లారెడ్డిని ఓడించిన.ఓడిపోయినవాడు దుఃఖం లో ఏమైనా మాట్లాడుతారు. ఓడిపోయిన బోడి గాడి గురించి కాదు దమ్ముంటే ముందస్తు ఎన్నికలను జరపండి. కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తాం.అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి […]

  • Publish Date - August 27, 2021 / 04:42 PM IST

విధాత‌: చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన ఘనత కేసీఆర్, కేటిఆర్. చంద్రబాబు లేకపోతే చంద్ర శేఖర్ రావు లేడు.ఇంతకు ముందే చెప్పిన తారక రామా రావు పేరు మార్చుకొని రకుల్ రావు పెట్టుకో.ఉద్దర ప్రసంగాలు ఆపి సూటిగా సవాళ్లు విసురుతున్న సెమి ఫైనల్స్ లో మల్లారెడ్డిని ఓడించిన.ఓడిపోయినవాడు దుఃఖం లో ఏమైనా మాట్లాడుతారు. ఓడిపోయిన బోడి గాడి గురించి కాదు దమ్ముంటే ముందస్తు ఎన్నికలను జరపండి. కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తాం.అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నాడు.