విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.
ఓటుకు నోటులో నేడు సాక్షుల వాంగ్మూలం
<p>విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.</p>
Latest News

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ రికార్డు బ్రేక్
మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ : మంత్రి ఉత్తమ్
వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు మూడు నెలల వేతన బకాయిలు చెల్లించండి!
జూలై 20నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు
కావేరి నది జలాలకు తమిళ ప్రజల సాంప్రదాయ పూజలు..వైరల్
ఒవైసీ కాలేజీ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్
ఇదేమి చోద్యం…హమామ్ సబ్బుతో పాముకు స్నానం..వైరల్ వీడియో
క్యాన్సర్ మందు అమెరికాలో రూ.85వేలు..భారత్ లో రూ.35: అమెరికన్ మహిళ వీడియో వైరల్
హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై 185 కేసుల నమోదు !