బోన‌మెత్తిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల

విధాత:ఆషాడ మాస బోనాల సంద‌ర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల గారు అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించారు. ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఆన‌వాయితీ ప్ర‌కారం మొయినాబాద్ మండ‌లంలోని పెద్ద మంగ‌ళ‌వారం గ్రామంలోని త‌న చిన్న‌నాటి స్నేహితురాలు ర‌జిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో క‌లిసి బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్నారు.

  • Publish Date - August 1, 2021 / 01:32 PM IST