మహిళా పారిశ్రామికవేత్తల పరిశోధన ప్రాజెక్టుకు నాలుగు జిల్లాలు ఎంపిక
విధాత,యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో women entrepreneurs పైన రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం యాదాద్రి భువనగిరి, వరంగల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ గుర్తించింది. దీనిలో భాగంగా గురువారం జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచనల మేరకు కలెక్టరేట్ లో women entrepreneursపై రీసెర్చ్ ప్రాజెక్ట్ రుపొందుంచడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న వివిధ మండలాలు, మునిసిపాలిటీలలో women enterpreneursతో కలసి personal interview నిర్వహించడం జరిగింది. […]

విధాత,యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో women entrepreneurs పైన రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం యాదాద్రి భువనగిరి, వరంగల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ గుర్తించింది.

దీనిలో భాగంగా గురువారం జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచనల మేరకు కలెక్టరేట్ లో women entrepreneursపై రీసెర్చ్ ప్రాజెక్ట్ రుపొందుంచడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న వివిధ మండలాలు, మునిసిపాలిటీలలో women enterpreneursతో కలసి personal interview నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా women entrepreneurs చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని వారికి పనిలో కావలసిన అవసరాలు, యాంత్రీకరణ, ఆర్థిక , తదితర అవసరాలు నోట్ చేసుకున్నారు.
SERP, MEPMA లోని SHG మెంబెర్స్, ED SC కార్పొరేషన్ నుండి లబ్ది పొందిన మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో TSIC నుంచి మిథాలి, సత్యరాజ్, మెప్మా నుండి రమేష్ బాబు, పీడీ/ డిఎంసీ, సెర్ప్ నుండి APM రమణ, మహిళలు పాల్గొన్నారు.