సామాన్యులకు మరో షాక్.. కరెంట్ ఛార్జీలపై కేంద్రం కీలక ఆదేశాలు

విధాత : కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. కరెంట్ ఛార్జీలపై కీలక ఆదేశాలు జారీ చేసింది… విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ ధరలు పెరగడం వల్ల పడుతున్న భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచే వసూలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.