రామన్నపేట సర్పంచ్ చెక్ పవర్ రద్దు

విధాత, నల్గొండ, సెప్టెంబర్ 10, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రామన్న పేట సర్పంచ్ గోదాసు శిరీషా చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రద్దు చేశారు. సర్పంచ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ కొన‌సాగుతుంది.