చెన్నై: మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన సముద్రం.. (వీడియో)
విధాత:వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నె పూర్తిగా మునిగిపోయింది. చెన్నైమెరీనా బీచ్ సమీపంలో సముద్రం ఏకంగా మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసింది. 2005 సునామీ తర్వాత తొలిసారిగా ఇలా సముద్రం రోడ్డు మీదకు చొచ్చుకువచ్చింది.

ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!