తలసీమియా బాధితులకు టీఎస్ ఆర్టీసీ అండ.. మంగళవారం అంతటా రక్తదానాలు
విధాత : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన వారికి మంగళవారం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని తలసీమియా బాధితుల కోసం ఆర్టీసీ రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు సైతం రక్తదానానికి ముందుకు రావాలని సంస్థ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

విధాత : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన వారికి మంగళవారం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ అవకాశం కల్పించింది.

రాష్ట్రంలోని తలసీమియా బాధితుల కోసం ఆర్టీసీ రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు సైతం రక్తదానానికి ముందుకు రావాలని సంస్థ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు.