బామ్మ‌ ను చూసి షాకైన జెనీలియా భర్త

విధాత:సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక టాలెంట్ అనేది దాగ‌డం లేదు. త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌డానికి సోష‌ల్ మీడియా మంచి అస్త్రంగా మార‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనిని ఉప‌యోగించుకుంటున్నారు. తాజాగా ఓ వృద్దురాలికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డంతో ఇది చూసిన జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేశ్‌ముఖ్ బామ్మ‌కు ఫుల్ ఫిదా అయ్యారు. సుద‌ర్శ‌న్ కృష్ణ‌మూర్తి అనే వ్య‌క్తి తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో బామ్మ బాల్‌ని విసిరేసి అన్నింటిని కింద […]

బామ్మ‌ ను చూసి షాకైన జెనీలియా భర్త

విధాత:సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక టాలెంట్ అనేది దాగ‌డం లేదు. త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌డానికి సోష‌ల్ మీడియా మంచి అస్త్రంగా మార‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనిని ఉప‌యోగించుకుంటున్నారు. తాజాగా ఓ వృద్దురాలికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డంతో ఇది చూసిన జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేశ్‌ముఖ్ బామ్మ‌కు ఫుల్ ఫిదా అయ్యారు.

సుద‌ర్శ‌న్ కృష్ణ‌మూర్తి అనే వ్య‌క్తి తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో బామ్మ బాల్‌ని విసిరేసి అన్నింటిని కింద ప‌డేసిన వీడియో షేర్ చేస్తూ.. ఇందులో బామ్మ చీర క‌ట్టుకొని, ముఖానికి మాస్క్ ధ‌రించి అన్నింటిని ప‌డ‌గొట్టేసింది. ఆమెను అభినందించండి అంటూ స‌ద‌రు వ్య‌క్త్తి కామెంట్ పెట్టారు. బామ్మ ప్ర‌తిభ‌కు ఫిదా అయిన రితేష్‌. బాస్ లేడి అంటూ కామెంట్ పెట్టారు . మిగ‌తా నెటిజ‌న్స్ కూడా ఆమెను పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.