ఈటల సమక్షంలో చేరికలు

విధాత: మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు పలువురు గురువారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో శామీర్ పేటలోని ఆయన నివాసంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్‌ను ఓడించి, బీజేపీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బొంద పెట్టాలని కోరారు.

ఈటల సమక్షంలో చేరికలు

విధాత: మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు పలువురు గురువారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో శామీర్ పేటలోని ఆయన నివాసంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్‌ను ఓడించి, బీజేపీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బొంద పెట్టాలని కోరారు.