మూడేండ్లు గ్రామానికి ఎందుకు రాలే.. మర్రిగూడెంలో రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ

విధాత,నల్గొండ: సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలో మర్రిగూడెం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు మహిళలు గ్రామానికి ఏమి చేశారంటూ ప్రశ్నలతో నిలదీశారు. సొంత నిధులతో గ్రామంలో వాటర్ ప్లాంట్, సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చినా.. మూడేళ్లలో ఇంతవరకు గ్రామానికి ఎందుకు రాలేదని మహిళలు.. గ్రామస్తులు నిలదీశారు. వారితో వాగ్వాదం ముదురుతుండగానే పార్టీ కార్యకర్తలు ఆయనను […]

మూడేండ్లు గ్రామానికి ఎందుకు రాలే.. మర్రిగూడెంలో రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ

విధాత,నల్గొండ: సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలో మర్రిగూడెం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు మహిళలు గ్రామానికి ఏమి చేశారంటూ ప్రశ్నలతో నిలదీశారు.

సొంత నిధులతో గ్రామంలో వాటర్ ప్లాంట్, సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చినా.. మూడేళ్లలో ఇంతవరకు గ్రామానికి ఎందుకు రాలేదని మహిళలు.. గ్రామస్తులు నిలదీశారు. వారితో వాగ్వాదం ముదురుతుండగానే పార్టీ కార్యకర్తలు ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు.