సెగ‌లు పుట్టిస్తున్న పూజాహెగ్డే

విధాత‌: ఇటీవ‌లే మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాతో హిట్ అందుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్ర‌స్తుతం త‌న బీజీ షెడ్యూళ్ల కు కాస్త విరామం ఇచ్చి మాల్దివ్స్‌లో సేద తీరుతుంది. అక్క‌డ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ ఫొటోల‌ను సోష‌ల్‌ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల గుండెల్లో సెగ పుట్టిస్తోంది. రోజు హ‌ట్ హ‌ట్ డ్రెస్స్సులు వేస్తూ త‌న అంద‌చందాల‌ను ఒల‌క‌పోస్తుంది. మీరు ఓ లుక్కేయండి మ‌రి.

సెగ‌లు పుట్టిస్తున్న పూజాహెగ్డే

విధాత‌: ఇటీవ‌లే మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాతో హిట్ అందుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్ర‌స్తుతం త‌న బీజీ షెడ్యూళ్ల కు కాస్త విరామం ఇచ్చి మాల్దివ్స్‌లో సేద తీరుతుంది.

అక్క‌డ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ ఫొటోల‌ను సోష‌ల్‌ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల గుండెల్లో సెగ పుట్టిస్తోంది. రోజు హ‌ట్ హ‌ట్ డ్రెస్స్సులు వేస్తూ త‌న అంద‌చందాల‌ను ఒల‌క‌పోస్తుంది. మీరు ఓ లుక్కేయండి మ‌రి.