trs ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్
విధాత: రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫైనల్ చేశారు. కాగా బండ ప్రకాశ్ ను కేబినెట్లో కి తీసుకొనే ఛాన్స్ ఉంది. కాగా నల్లగొండ జిల్లా నుంచి టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్యే కోటా నిరాశే ఎదురవగా స్థానిక సంస్థలో అవకాశం కలిపించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటా trs ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే. పాడి కౌశిక్ రెడ్డి, తకెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ […]

విధాత: రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫైనల్ చేశారు. కాగా బండ ప్రకాశ్ ను కేబినెట్లో కి తీసుకొనే ఛాన్స్ ఉంది. కాగా నల్లగొండ జిల్లా నుంచి టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్యే కోటా నిరాశే ఎదురవగా స్థానిక సంస్థలో అవకాశం కలిపించినట్టు తెలుస్తుంది.
ఎమ్మెల్యే కోటా trs ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.
పాడి కౌశిక్ రెడ్డి, తకెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్