24 గంటల్లో 19412 కరోనా కేసులు..61 మంది చనిపోయారు
17382 డోసుల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఆస్పత్రులకు సరఫరా చేశాం. 188 ఆస్పత్రులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం ఇండెంట్ పెట్టాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5371 డోసులు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. 551 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స చేస్తున్నారు. 43491 బెడ్లు ఉన్నాయి. 32301 బెడ్లు ఆక్యుపై అయ్యాయి.అనిల్ కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి.

17382 డోసుల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఆస్పత్రులకు సరఫరా చేశాం.
188 ఆస్పత్రులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం ఇండెంట్ పెట్టాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5371 డోసులు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
551 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స చేస్తున్నారు.
43491 బెడ్లు ఉన్నాయి. 32301 బెడ్లు ఆక్యుపై అయ్యాయి.అనిల్ కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి.