ఒక జర్నలిస్టు ట్విట్‌ ఖరీదు 54 వేల కోట్ల సంపద ఆవిరి !

ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్ ట్వీట్ కారణం అయ్యింది.దేశంలో కంపెనీ ట్రేడింగ్ ఏదో భారీ మోసం జరుగుతుంది .ఆ కంపెనీకి చెందిన షేర్ వ్యాల్యును రిగ్గింగ్ చేస్తూ వస్తుంది ! సెబీ ట్రాకింగ్ సిస్టమ్ ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించటం కష్ణం అంటూ ఆమె పరోక్షంగా ఆదానీ గ్రూప్ పై ట్వీట్ చేసారు! కొన్ని […]

ఒక జర్నలిస్టు ట్విట్‌ ఖరీదు 54 వేల కోట్ల సంపద ఆవిరి !

ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్ ట్వీట్ కారణం అయ్యింది.దేశంలో కంపెనీ ట్రేడింగ్ ఏదో భారీ మోసం జరుగుతుంది .ఆ కంపెనీకి చెందిన షేర్ వ్యాల్యును రిగ్గింగ్ చేస్తూ వస్తుంది !

సెబీ ట్రాకింగ్ సిస్టమ్ ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించటం కష్ణం అంటూ ఆమె పరోక్షంగా ఆదానీ గ్రూప్ పై ట్వీట్ చేసారు!

కొన్ని గంటల్లోనే ఆదాని గ్రూప్ పేరు భారిగా పతనంఅయి 54 వేల కోట్లు సంపద ఆవిరి అవటానికి కారణం అయ్యింది.1992 లో అప్పటి కేంద్ర ప్రభు త్యాన్ని కుదిపేసిన హర్షత్ మెహతా కుంభకోణాన్ని కూడా సుచేతా దలాల్‌ వెలుగులోకి తేవటం విశేషం.