త‌మిళ యువ‌న‌టి దీప ఆత్మ‌హ‌త్య‌

విధాత: చెన్నైలోని విరుగంబాక‌లో త‌మిళ యువ‌న‌టి దీప ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్న‌ది. హీరోయిన్ దీప‌ త‌న గ‌దిలో ఉరివేసుకుని చ‌నిపోయింది. ఆమె ఇటీవ‌ల విడుద‌లైన వైధా చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ప్రేమ వ్య‌వ‌హార‌మే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దీప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దీప మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

త‌మిళ యువ‌న‌టి దీప ఆత్మ‌హ‌త్య‌

విధాత: చెన్నైలోని విరుగంబాక‌లో త‌మిళ యువ‌న‌టి దీప ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్న‌ది. హీరోయిన్ దీప‌ త‌న గ‌దిలో ఉరివేసుకుని చ‌నిపోయింది. ఆమె ఇటీవ‌ల విడుద‌లైన వైధా చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ప్రేమ వ్య‌వ‌హార‌మే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దీప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దీప మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు