మరో వివాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం

హైకోర్టును ఆశ్రయించిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాల దీక్షితులు హైకోర్టు లో పిల్.వేణుగోపాల్ వేసిన పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, రమణదీక్షితులు కు హైకోర్టు నోటీసులు.

మరో వివాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం

హైకోర్టును ఆశ్రయించిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు.

ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాల దీక్షితులు హైకోర్టు లో పిల్.వేణుగోపాల్ వేసిన పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, రమణదీక్షితులు కు హైకోర్టు నోటీసులు.