మాజీ సీఎం కరోనాతో కన్నుమూత
విధాత:రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా(89) కన్నుమూశారు. ★ కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం మృతిచెందారు. ★ ఈయన హరియాణా, బిహార్ గవర్నర్‌గా పని చేశారు. ★ కాంగ్రెస్ నేత మృతి పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. ★ పహాడియా 1980 నుంచి 1981 వరకు సీఎంగా ఉన్నారు.

విధాత:రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా(89) కన్నుమూశారు.
★ కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం మృతిచెందారు.
★ ఈయన హరియాణా, బిహార్ గవర్నర్‌గా పని చేశారు.
★ కాంగ్రెస్ నేత మృతి పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు.
★ పహాడియా 1980 నుంచి 1981 వరకు సీఎంగా ఉన్నారు.