బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
విధాత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కొవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ ఆమెను అభినందించారు.

విధాత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి.
కొవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ ఆమెను అభినందించారు.