యధావిధిగా శ్రీవారి దర్శనాలు

విధాత‌: ఏపీలో బుధ‌వారం నుంచి కర్ప్యూ అమ‌లు కానుండంతో శ్రీవారి దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో కర్ప్యూ అమ‌లు కానున్న విష‌యం తెలిసిందే. అయితే శ్రీవారి దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని టిటిడీ నిర్ణయం తీసుకుంది. అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలకు యధావిధిగా అనుమతి ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శన టోకేన్లు కలిగి అలిపిరి వద్దకు చేరుకునే భక్తులను తిరుమలకు అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఆందోళనకు […]

యధావిధిగా శ్రీవారి దర్శనాలు

విధాత‌: ఏపీలో బుధ‌వారం నుంచి కర్ప్యూ అమ‌లు కానుండంతో శ్రీవారి దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో కర్ప్యూ అమ‌లు కానున్న విష‌యం తెలిసిందే. అయితే శ్రీవారి దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని టిటిడీ నిర్ణయం తీసుకుంది.

అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలకు యధావిధిగా అనుమతి ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శన టోకేన్లు కలిగి అలిపిరి వద్దకు చేరుకునే భక్తులను తిరుమలకు అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఆందోళనకు గురికావొద్దని టీటీడీ తెలిపింది.