టెన్త్ ఇంటర్ పరీక్షల పై రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు
పరీక్షల నిర్వహణ పై వారం రోజులు టైం ఇవ్వాలని supreme court ను కోరిన కేరళ అంత టైం ఇవ్వలేము రేపటిలోగా ఏదో ఒకటి చెప్పాలని అన్ని రాష్ట్రాలకు చెప్పిన సుప్రీంకోర్టు రేపటిలోగా ఏదో ఒకటి తేల్చి చెప్పకపోతే మేము ఆర్డర్స్ పాస్ చేస్తాం అని చెప్పిన సుప్రీంకోర్టు Readmore:తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేనిది.. ఎన్వీ రమణ

పరీక్షల నిర్వహణ పై వారం రోజులు టైం ఇవ్వాలని supreme court ను కోరిన కేరళ
అంత టైం ఇవ్వలేము రేపటిలోగా ఏదో ఒకటి చెప్పాలని అన్ని రాష్ట్రాలకు చెప్పిన సుప్రీంకోర్టు
రేపటిలోగా ఏదో ఒకటి తేల్చి చెప్పకపోతే మేము ఆర్డర్స్ పాస్ చేస్తాం అని చెప్పిన సుప్రీంకోర్టు