టిటిడి ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళం అందించిన టిటిడి ఛైర్మన్
టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వివిద ట్రస్టులకు రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఉదయం ఇన్‌చార్జ్ ఈవో ఏ.వి.ధర్మరెడ్డికి విరాళం చెక్కును అందజేశారు. ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.లక్ష, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 50 వేలు, విద్యాదాన ట్రస్టుకు రూ.50 వేలు, శ్రీవాణిట్రస్టుకు రూ.50 వేలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.50 వేలు, ఎస్వీ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు రూ.50 వేలు, ఎస్వీబీసీ […]

టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వివిద ట్రస్టులకు రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఉదయం ఇన్‌చార్జ్ ఈవో ఏ.వి.ధర్మరెడ్డికి విరాళం చెక్కును అందజేశారు.
ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.లక్ష, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 50 వేలు, విద్యాదాన ట్రస్టుకు రూ.50 వేలు, శ్రీవాణిట్రస్టుకు రూ.50 వేలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.50 వేలు, ఎస్వీ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు రూ.50 వేలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.50 వేలు, కోవిడ్ సహాయచర్యలకు రూ.50 వేలు వినియోగించాలని ఛైర్మన్ కోరారు.