OTT|ప్రతి వారం ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్లు కలుపుకొని 20కి పైగానే విడుదల అవుతున్నాయి.ఇక ఈ వారం మొత్తంగా 24 వరకు డిజిటల్ స్ట్రీమింగ్ అవనున్నాయి. వాటిలో బాలకృష్ణ టాక్ షో అన్స్టాపబుల్ 4, కృతి సనన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతోపాటు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా స్పెషల్గా ఉన్నాయి.