టివి మీదపడి పసిబిడ్డ మృతి

విధాత‌: కృష్ణాజిల్లా,నందిగామ మండలం కంచల గ్రామంలో విషాదం నెల‌కొంది.కీర్తిలక్ష్మి ప్రియ అనే 11నెలల చిన్నారిపై టీవీ పడటంతో పాప‌ మృతి చెందింది.అల్లారు ముద్దుగా పెంచుకునే పాప క‌ళ్ల‌ముందే మ‌ర‌ణించ‌డంతో త‌ల్లి,తండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.