రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

విధాత‌:రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్ర‌భుత్వం.బ‌దిలి అయిన 13 మంది ఐపిఎస్ అధికారులు వీరే.. ప్రకాశం జిల్లా ఎస్పీ గా మాలికా గర్గ్విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్ మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ అజిత్ వేజెంట్ల కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా జి ఎస్ సునీల్ విశాఖ డిసిపి వన్ గా గౌతమి సలి ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్ రాజమండ్రి అర్బన్ ఎస్పీ గా ఐశ్వర్య రస్తోగి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ […]

రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

విధాత‌:రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్ర‌భుత్వం.బ‌దిలి అయిన 13 మంది ఐపిఎస్ అధికారులు వీరే..

  • ప్రకాశం జిల్లా ఎస్పీ గా మాలికా గర్గ్
    విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్
  • మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ అజిత్ వేజెంట్ల
  • కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా జి ఎస్ సునీల్
  • విశాఖ డిసిపి వన్ గా గౌతమి సలి
  • ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్
  • రాజమండ్రి అర్బన్ ఎస్పీ గా ఐశ్వర్య రస్తోగి
  • విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గా షిముని
  • పగో జిల్లా ఎస్పీ గా రాహుల్ దేవ్ శర్మ
  • ఆక్టోపస్ ఎస్పీ గా కోయ ప్రవీణ్
  • ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కామెందెంట్ గా విక్రంత్ పాటిల్
  • డిజిపి ఆఫీస్ లో అర్ ఎం గా అమ్మిరెడ్డి

బ‌దిలీ అయిన వారిని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని నారాయణ నాయక్ కు ఆదేశం.