జనరేటర్ పనిచేయక 3 నెలల పసికందు మృతి
విధాత: రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పసికందు మృతి చెందింది,గంటపాటు విద్యుత్ నిలిచిపోవడంతో జనరేటర్ పనిచేయలేదు దీంతో 3 నెలల పసికందు ప్రాణాలు విడిచింది.