ఆన్లైన్ రమ్మీకీ బానిసైన యువకుని కుటుంబం ఆత్మహత్య
విధాత,చిత్తూరు:ఆన్లైన్ రమ్మీ గేమ్ కు బానిసై అప్పులపాలయిన యువకుడు.అప్పుల బాధ ఎక్కువ కావటంతో కుటుంభం మొత్తం ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన తమిళనాడు రాష్ట్రం హోసూర్ వద్ద చోటుచేసుకుంది.అప్పుల వేధింపులు ఎక్కువడంతో పురుగులమందు తగిన యువకుని తల్లి ,భార్య ,కుమారుడు తరువాత యువకుడు మొహానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబంలోని నలుగురు మృతి చెందగా మృతులు మోహన్,భార్య రమ్య,తల్లి వసంతమ్మ,కూతురు అనన్య గా గుర్తించారు.