40 మంది సచివాలయ ఉద్యోగులను ఏసీబీ విచారణ
విధాత,అమరావతి: సీఎంఆర్‌ఎఫ్ విభాగంలో పని చేస్తున్న40 మంది సచివాలయ ఉద్యోగులను ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఎంఆర్‌ఎఫ్ విభాగంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు విచారణ.