ట్రక్కులు పెట్టి కాన్వాయ్ ని ఆపడం రాక్షస పాలనకు నిదర్శనం
విధాత:దేవినేని ఉమ కాన్వాయ్ ను అడ్డుకోవడం దుర్మార్గం అని టీడీపీ నేతలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నాడని అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్రంలో పౌరులకు స్వేచ్ఛ లేదా? పోలీసులే రోడ్డుకు అడ్డంగా ట్రక్కులు పెట్టి కాన్వాయ్ ను అడ్డుకోవడం రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.